EkanthaSeva Rules


1 Please Don’t Do Pradishkanam after Ekanthaseva and while performing Ekanthaseva ఏకాంత సేవ జరుగుతున్నప్పుడు కానీ, జరిగాక కానీ ప్రదక్షిణములు చేయకూడదు.
2 Don’t stand in between Srivaru and Garuda Alwar శ్రీవారికి , గరుడ ఆళ్వార్కి మధ్యన నిలబడకూడదు
3 Don’t ring the Bell ఏకాంత సేవలో గుళ్ళో గంటను మ్రోగించకూడదు.
4 No chanting or Govinda Namalu గోవింద నామ స్మరణ కానీ , గోవింద నామాలు కానీ బిగ్గరగా స్మరించకూడదు
5 Be calm and Be silent ఏకాంత సేవలో నిశ్శబ్దాన్ని పాటించాలి.
6 All the phones should be silent mode గుడికి వచ్చిన భక్తుల యొక్క ఫోన్స్ శబ్దము బిగ్గరగా రాకుండా జగ్రత్తపడాలి.
7 We have to make sure, Srivaru goes to YOGA NIDRA peacefully శ్రీవారు ప్రశాంతంగా యోగ నిద్ర లోకి జారుకొనే ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి.

 

Each and Every Devotee has to follow the above mentioned guidelines without fail

 

ఈ నియమాలను గుడికి వచ్చే ప్రతీ భక్తుడు గుర్తు ఉంచుకొని పాటించాలని మనవి 🙏