Hindu Festivals


Dhanurmasam

ధనుర్మాసం ఎంతో పునీత మాసం:
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. " ధను " అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది.
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు.

ధనుర్మాస మహోత్సవములో భాగముగా చాలా విశేషమైన ఉత్సవము అదియే కూడారై ఉత్సవము ( పాయసాన్నం). గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయసాన్నం నివేదన చేస్తానని సుందర బాహు స్వామికి మొక్కుకుంటుంది . ఈ సమయంలో అమ్మవారితో శ్రీరంగనాథుని కళ్యాణం జరగడం , ఆయనలో ఐక్యం అవడం జరిగింది. ఈ క్రమంలో భగవద్రామానుజుల వారు అమ్మవారి మొక్కును భక్తి ప్రపత్తులతో తీరుస్తారు. ఈ విధంగా కూడారై ఉత్సవముకు చాలా ప్రత్యేకత ఉన్నది. జయగోవిందా!! జయశ్రీమన్నారాయణ!!

List of Special Seva for Dhanurmasam (Daily 5:30AM to 7:30 AM):

Pasurams Goda Devi Alankaram 2021 Dates 2022 Dates
Pasuram 5 Flowers Alankaram 20-Dec-2021  
Pasuram 10 Tulasi Alankaram 25-Dec-2021  
Pasuram 22 Bangles Alankaram 06-Jan-2022  
Pasuram 24 Deepa Alankaram 08-Jan-2022  
Pasuram 25 Unjala Seva 09-Jan-2022  
Pasuram 27 Kudure 11-Jan-2022  





Dhanurmasam Events Useful Links

Youtube Links:

https://youtu.be/MPgSKgksbSg
https://youtu.be/7cJq-w1PnhE